{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ethanol-cooking-fuel-tvaralone-lpg-sthaanamlo-ithanaal-vamta-gya","title_te":"Ethanol Cooking Fuel: త్వరలోనే LPG స్థానంలో ఇథనాల్ వంట గ్యాస్.. కేంద్రం కొత్త ప్లాన్, సెప్టెంబర్‌లో పాలసీ?","section":"తాజా","status_line":"Ethanol | ఎల్పీజీ స్థానంలో వంట‌గ్యాస్‌గా ఇథ‌నాల్.. కొత్త పాల‌సీ తీసుకురానున్న కేంద్రం","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T14:56:52.520Z"},"facts":[],"events":[{"id":"event-28613","date":"2026-07-20T14:41:54.000Z","title_te":"Ethanol | ఎల్పీజీ స్థానంలో వంట‌గ్యాస్‌గా ఇథ‌నాల్.. కొత్త పాల‌సీ తీసుకురానున్న కేంద్రం","body_te":"Ethanol : ఎల్పీజీ సిలిండ‌ర్లు లేని భార‌తీయ ఇండ్లు చాలా అరుదు. ప్ర‌తి ఇంట్లో వంట కోసం ఎల్పీజీ వినియోగిస్తున్న రోజులివి. అయితే, త్వ‌ర‌లో ఎల్పీజీని ఇథ‌నాల్ రీప్లేస్ చేయ‌బోతుంది. ఇప్ప‌టికే వాహ‌నాల్లో ఇథ‌నాల్ క‌లిసిన పెట్రోల్ అందుబాటులోకిరాగా.. త్వ‌ర‌లో డీజిల్ కూడా వినియోగంలోకి రానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/india-may-soon-cook-with-ethanol-instead-of-lpg-as-government-drafts-new-policy-reducing-lpg-import-2457188"}]},{"id":"event-28221","date":"2026-07-20T06:19:00.000Z","title_te":"Ethanol Cooking Fuel: త్వరలోనే LPG స్థానంలో ఇథనాల్ వంట గ్యాస్.. కేంద్రం కొత్త ప్లాన్, సెప్టెంబర్‌లో పాలసీ?","body_te":"Ethanol Cooking Fuel: త్వరలోనే LPG స్థానంలో ఇథనాల్ వంట గ్యాస్.. కేంద్రం కొత్త ప్లాన్, సెప్టెంబర్‌లో పాలసీ? News18 Telugu","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"News18 Telugu","url":"https://news.google.com/rss/articles/CBMiuwFBVV95cUxQa2YtaklFQ3FFOG9GMjN2VU5FeU1nTHlfVzRtcERWaUdiUlhSN01iNHhBLU1ORWx5UmdrdXdVenlrMV9ET05PSWZnUXo2YU1CQnJMOTFNWHdValF3TUU1ZXZoeko2TG41M0RHeDVoVXQ1Y1FLOGpOcWZNVzJQRTcxN1dHalZNOUstY2s5UTBRRmJaTVZVbDdYS3llODNzVWJHNjRHTEVKS2xfckpab1dpNWw3Z1hKeUd6T2I0?oc=5"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/business/government-new-plan-will-ethanol-replace-lpg-gas-indian-kitchens-2849118"}]}]}