{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ethel-117-emdla-ethel-ketar-haam-prapamchamlo-jeevimchi-unna-vaa","title_te":"Ethel | 117 ఏండ్ల ఎథెల్‌ కేటర్‌హామ్‌.. ప్రపంచంలో జీవించి ఉన్న వారిలో అధిక వయసు ఉన్న వ్యక్తిగా రికార్డు","section":"తాజా","status_line":"Ethel | 117 ఏండ్ల ఎథెల్‌ కేటర్‌హామ్‌.. ప్రపంచంలో జీవించి ఉన్న వారిలో అధిక వయసు ఉన్న వ్యక్తిగా రికార్డు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T13:55:48.816Z"},"facts":[],"events":[{"id":"event-83517","date":"2026-08-22T12:17:59.000Z","title_te":"Ethel | 117 ఏండ్ల ఎథెల్‌ కేటర్‌హామ్‌.. ప్రపంచంలో జీవించి ఉన్న వారిలో అధిక వయసు ఉన్న వ్యక్తిగా రికార్డు","body_te":"Ethel | 117వ పుట్టినరోజు జరుపుకొంది ఏ చెట్టో పుట్టో కాదు మనిషే. అవును ఇది నిజమే ఇన్నేళ్లు జీవించి ఉండటం చాలా అరుదు. అందుకే ఆమె ప్రపంచంలో జీవించి ఉన్న అత్యధిక వయసు ఉన్న వ్యక్తిగా నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/117-year-old-ethel-caterham-sets-record-as-the-oldest-living-person-in-the-world-2491213"}]}]}