{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ettipotala-dvaaraa-saaguneeramdimchaali-traans-phaarmar-pampuset","title_te":"ఎత్తిపోతల ద్వారా సాగునీరందించాలి.. ట్రాన్స్‌ఫార్మర్‌, పంపుసెట్లను వినియోగంలోకి తేవాలి","section":"తాజా","status_line":"ఎత్తిపోతల ద్వారా సాగునీరందించాలి.. ట్రాన్స్‌ఫార్మర్‌, పంపుసెట్లను వినియోగంలోకి తేవాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T22:07:59.203Z"},"facts":[],"events":[{"id":"event-40778","date":"2026-07-27T21:24:16.000Z","title_te":"ఎత్తిపోతల ద్వారా సాగునీరందించాలి.. ట్రాన్స్‌ఫార్మర్‌, పంపుసెట్లను వినియోగంలోకి తేవాలి","body_te":"ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరందించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌, పంపుసెట్లకు రిపేరు చేయించి వినియోగంలోకి తేవాలని సూచించారు. పంటలకు సమయానికి నీళ్లివ్వకపోతే వానకాలం సాగు ఎలా సాధ్యమవుతుందని, సీజన్‌ అయిపోయాక మరమ్మతులు చేయిస్తే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/jeevan-reddy-demands-immediate-repairs-to-lift-irrigation-schemes-for-farmers-2465079"}]}]}