{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"etuchoosinaa-karuvu-chaayale","title_te":"ఎటుచూసినా కరువు ఛాయలే","section":"తాజా","status_line":"ఎటుచూసినా కరువు ఛాయలే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T20:45:34.860Z"},"facts":[],"events":[{"id":"event-23791","date":"2026-07-17T20:34:35.000Z","title_te":"ఎటుచూసినా కరువు ఛాయలే","body_te":"ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వానకాలం సీజన్‌ మొదలై నెలన్నర గడుస్తున్నా.. వానలు జాడలేకుండా పోయాయి. ఈ పాటికి జలకళలాడాల్సిన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. వర్షాలే లేక భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటుతున్నాయి. బోర్లు, వ్యవసాయబావులు వట్టిపోతున్నాయి. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు రాకపోవడంతో కాలువలు నిరుపయోగంగా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/rainfall-shortage-due-to-el-nino-impact-2454589"}]}]}