{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ev-insurance-mee-elaktrik-skootar-kaaruku-nippamtukumte-beemaa-s","title_te":"EV Insurance: మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌, కారుకు నిప్పంటుకుంటే బీమా సౌకర్యం ఉంటుందా..?","section":"తాజా","status_line":"EV Insurance: మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌, కారుకు నిప్పంటుకుంటే బీమా సౌకర్యం ఉంటుందా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T12:20:30.894Z"},"facts":[],"events":[{"id":"event-21465","date":"2026-07-16T11:41:07.000Z","title_te":"EV Insurance: మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌, కారుకు నిప్పంటుకుంటే బీమా సౌకర్యం ఉంటుందా..?","body_te":"EV Insurance: వేసవి నెలల్లో మీ వాహనానికి సకాలంలో సర్వీసింగ్ చేయించుకోవాలని, అలాగే మీ వైరింగ్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అంతేకాకుండా కష్ట సమయాల్లో ఊహించని సమస్యలను నివారించడానికి మీ పాలసీ పత్రాలను జాగ్రత్తగా చదవడం కూడా మంచిది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/electric-scooter-or-car-catches-fire-will-we-get-insurance-cover-and-claim-amount-1866795.html"}]}]}