{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"evari-chetilonoo-keelubommanu-kaanu","title_te":"ఎవరి చేతిలోనూ కీలుబొమ్మను కాను!","section":"తాజా","status_line":"ఎవరి చేతిలోనూ కీలుబొమ్మను కాను!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91913","date":"2026-08-27T19:53:48.000Z","title_te":"ఎవరి చేతిలోనూ కీలుబొమ్మను కాను!","body_te":"రాజకీయాల కంటే సినిమాకే తన తొలి ప్రాధాన్యత అని చెప్పింది అగ్ర కథానాయిక కంగనారనౌత్‌. రెండేళ్ల పొలిటికల్‌ కెరీర్‌ కంటే 20 ఏళ్ల సినీ ప్రస్థానమే తనకు ఎక్కువ గుర్తింపును తీసుకొచ్చిందని వ్యాఖ్యానించింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/cinema-is-my-first-priority-over-politics-says-kangana-ranaut-2495858"}]}]}