{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"evarraa-baabu-nuvvu-eyir-portulo-anumaanamgaa-kanipimchina-vyakt","title_te":"ఎవర్రా బాబు నువ్వు.. ఎయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. బ్యాగ్ చెక్‌ చేయగా","section":"తాజా","status_line":"ఎవర్రా బాబు నువ్వు.. ఎయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. బ్యాగ్ చెక్‌ చేయగా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66673","date":"2026-08-12T08:53:05.000Z","title_te":"ఎవర్రా బాబు నువ్వు.. ఎయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. బ్యాగ్ చెక్‌ చేయగా","body_te":"దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ఓ వ్యక్తిని చెక్‌ చేయగా అతని బ్యాగులో కోతి పుర్రె కనిపించడం కలకలం రేపింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు ఘటనపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/monkey-skull-found-in-passenger-bag-at-delhi-airport-wildlife-protection-act-case-registered-1886353.html"}]}]}