{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"exercise-rojoo-vyaayaamam-cheste-vruddhaapyamlo-vyaadhulu-raavu","title_te":"Exercise | రోజూ వ్యాయామం చేస్తే వృద్ధాప్యంలో వ్యాధులు రావు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","section":"తాజా","status_line":"Exercise | రోజూ వ్యాయామం చేస్తే వృద్ధాప్యంలో వ్యాధులు రావు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63232","date":"2026-08-10T08:51:32.000Z","title_te":"Exercise | రోజూ వ్యాయామం చేస్తే వృద్ధాప్యంలో వ్యాధులు రావు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","body_te":"వ్యాయామం వల్ల కండరాలు, శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించే ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో రోగనిరోధక వ్యవస్థ కూడా వయసుతోపాటు అంతగా క్షీణించే అవ‌కాశాలు ఉండ‌వ‌ని పరిశోధకులు గుర్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/people-who-will-do-exercise-daily-will-get-less-health-problems-in-old-age-says-study-2479106"}]}]}