{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"express-hari-eks-pres-hari-pelli-chesukobotunnaadaa-sreemukhi-bi","title_te":"Express Hari |ఎక్స్‌ప్రెస్ హరి పెళ్లి చేసుకోబోతున్నాడా .. శ్రీముఖి బిగ్ సర్ప్రైజ్‌తో వైరల్ అవుతున్న ప్రోమో","section":"తాజా","status_line":"Express Hari |ఎక్స్‌ప్రెస్ హరి పెళ్లి చేసుకోబోతున్నాడా .. శ్రీముఖి బిగ్ సర్ప్రైజ్‌తో వైరల్ అవుతున్న ప్రోమో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T08:50:39.525Z"},"facts":[],"events":[{"id":"event-84677","date":"2026-08-23T08:41:10.000Z","title_te":"Express Hari |ఎక్స్‌ప్రెస్ హరి పెళ్లి చేసుకోబోతున్నాడా .. శ్రీముఖి బిగ్ సర్ప్రైజ్‌తో వైరల్ అవుతున్న ప్రోమో","body_te":"Express Hari | బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్, పంచులు, ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. త్వరలోనే హరి పెళ్లి చేసుకోబోతున్నాడా? ఆయన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందా? అనే ప్రశ్నలు నెటిజన్లలో ఆసక్తిని పెంచుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/express-hari-marriage-news-viral-2491947"}]}]}