{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eye-drops-varshaakaalamlo-ai-draaps-vaadutunnaaraa-kalla-kalakal","title_te":"Eye Drops: వర్షాకాలంలో ఐ డ్రాప్స్ వాడుతున్నారా?.. కళ్ల కలకలు, ఇన్ఫెక్షన్ల వేళ ఈ పొరపాటు అస్సలు చేయకండి!","section":"తాజా","status_line":"Eye Drops: వర్షాకాలంలో ఐ డ్రాప్స్ వాడుతున్నారా?.. కళ్ల కలకలు, ఇన్ఫెక్షన్ల వేళ ఈ పొరపాటు అస్సలు చేయకండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T10:47:11.340Z"},"facts":[],"events":[{"id":"event-43438","date":"2026-07-29T10:41:53.000Z","title_te":"Eye Drops: వర్షాకాలంలో ఐ డ్రాప్స్ వాడుతున్నారా?.. కళ్ల కలకలు, ఇన్ఫెక్షన్ల వేళ ఈ పొరపాటు అస్సలు చేయకండి!","body_te":"వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల గాలిలో బ్యాక్టీరియా, వైరస్‌లు విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఈ కాలంలో కళ్ల కలకలు, కళ్ల మంటలు, దురద మరియు ఎరుపుదనంతో కూడిన ఇన్ఫెక్షన్లు చాలా సర్వసాధారణంగా వ్యాపిస్తుంటాయి. అయితే, కంట్లో చిన్నపాటి ఎరుపుదనం లేదా నలత కనిపించగానే చాలామంది ఆసుపత్రికి వెళ్లకుండా, నేరుగా మెడికల్ షాప్‌కు వెళ్లి కౌంటర్లో దొరికే ఐ డ్రాప్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/dangers-of-buying-over-the-counter-eye-drops-details-in-telugu-1876058.html"}]}]}