{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eyelash-thinning-reppala-vemtrukalu-paluchabadutunnaayaa-nirlaks","title_te":"Eyelash Thinning: రెప్పల వెంట్రుకలు పలుచబడుతున్నాయా?.. నిర్లక్ష్యం చేయకండి.. ఈ కారణాలు ఉండొచ్చు!","section":"తాజా","status_line":"Eyelash Thinning: రెప్పల వెంట్రుకలు పలుచబడుతున్నాయా?.. నిర్లక్ష్యం చేయకండి.. ఈ కారణాలు ఉండొచ్చు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70780","date":"2026-08-14T14:52:48.000Z","title_te":"Eyelash Thinning: రెప్పల వెంట్రుకలు పలుచబడుతున్నాయా?.. నిర్లక్ష్యం చేయకండి.. ఈ కారణాలు ఉండొచ్చు!","body_te":"కళ్ల అందాన్ని పెంచే రెప్పల వెంట్రుకలు రాలిపోవడం లేదా క్రమంగా పలుచబడటం గమనిస్తున్నారా?.. ఇది అన్నిసార్లు సాధారణం అయ్యుండకపోవచ్చు. దీనిని కేవలం అందానికి సంబంధించిన సమస్యగా భావించకండి. కొన్ని అలవాట్లు, మేకప్‌, కంటి చుట్టూ ఉపయోగించే ఉత్పత్తులు ఆరోగ్య పరిస్థితులు కూడా దీనికి కారణం కావచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/eyelash-thinning-treatment-details-in-telugu-1888184.html"}]}]}