{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eyir-imdiyaa-daryaaptulo-keelaka-parinaamam-phyooyal-kamtrol-svi","title_te":"ఎయిర్ ఇండియా దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లపై కేంద్ర కీలక ప్రకటన!","section":"తాజా","status_line":"ఎయిర్ ఇండియా దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లపై కేంద్ర కీలక ప్రకటన!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43285","date":"2026-07-29T08:21:35.000Z","title_te":"ఎయిర్ ఇండియా దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లపై కేంద్ర కీలక ప్రకటన!","body_te":"గత సంవత్సరం కూలిపోయిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తులో కీలక పురోగతి నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 260 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానించిన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ (Fuel Control Switch) లాకింగ్ మెకానిజంపై నిర్వహించిన సమగ్ర పరీక్షల్లో ఇప్పటివరకు ఎలాంటి అసాధారణతలు గుర్తించలేదని ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు తెలిపింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/air-india-171-flight-crash-probe-no-fault-found-in-fuel-control-switch-as-dgca-seattle-tests-continue-1875892.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4wFBVV95cUxQWkltWlFwNXJkNnhCOHFPRzB5WmxlZ2RVWFY3VWhfVi1UeEhFYUN1d2lWQUtrOHFJSlZRTkRQdzJWb045UmVsQXdhVGlIUFZTcVl0SWFoYURkeVpSYzJpenVWUERKbkdTd3NNYzlid3pVWlhyeUEwT09tSWtNS3A1em9rS0tSSjJiTEJmUTNOMFg1MEQ2dXNfUzN3ZTJwSUVtVF85N1RsRTI5U3hBaWdHRnlHN1hhd1MtNjZ5NThqRFZYS2VsWWQtSW84NldDeFltUGtWcGNGQVNHT0FULURxazhfTdIB4wFBVV95cUxQWkltWlFwNXJkNnhCOHFPRzB5WmxlZ2RVWFY3VWhfVi1UeEhFYUN1d2lWQUtrOHFJSlZRTkRQdzJWb045UmVsQXdhVGlIUFZTcVl0SWFoYURkeVpSYzJpenVWUERKbkdTd3NNYzlid3pVWlhyeUEwT09tSWtNS3A1em9rS0tSSjJiTEJmUTNOMFg1MEQ2dXNfUzN3ZTJwSUVtVF85N1RsRTI5U3hBaWdHRnlHN1hhd1MtNjZ5NThqRFZYS2VsWWQtSW84NldDeFltUGtWcGNGQVNHT0FULURxazhfTQ?oc=5"}]}]}