{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eyir-tel-pememts-byaamk-cheeph-gaa-shabnam-sinhaa","title_te":"ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ చీఫ్‌గా షబ్నమ్‌ సిన్హా..","section":"తాజా","status_line":"ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ చీఫ్‌గా షబ్నమ్‌ సిన్హా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T20:36:34.033Z"},"facts":[],"events":[{"id":"event-75671","date":"2026-08-17T19:25:45.000Z","title_te":"ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ చీఫ్‌గా షబ్నమ్‌ సిన్హా..","body_te":"ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు కొత్త చైర్‌పర్సన్‌గా షబ్నమ్‌ సిన్హా రానున్నారు. ఈ మేరకు సోమవారం బ్యాంక్‌ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి మూడేండ్లపాటు బ్యాంక్‌ చీఫ్‌గా ఆమె ఉండనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/shabnam-sinha-appointed-as-chief-of-airtel-payments-bank-2486521"}]}]}