{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"f-35b-stealth-fighter-amerikaalo-koolina-eph-35bee-steelt-phaita","title_te":"F-35B Stealth Fighter: అమెరికాలో కూలిన ఎఫ్‌-35బీ స్టీల్త్ ఫైట‌ర్ విమానం.. వీడియో","section":"తాజా","status_line":"F-35B Stealth Fighter: అమెరికాలో కూలిన ఎఫ్‌-35బీ స్టీల్త్ ఫైట‌ర్ విమానం.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T04:48:19.625Z"},"facts":[],"events":[{"id":"event-47963","date":"2026-08-01T04:25:01.000Z","title_te":"F-35B Stealth Fighter: అమెరికాలో కూలిన ఎఫ్‌-35బీ స్టీల్త్ ఫైట‌ర్ విమానం.. వీడియో","body_te":"F-35B Stealth Fighter: అమెరికాలో ఎఫ్‌-35బీ స్టీల్త్ ఫైట‌ర్ విమానం కూలింది. ఈ ఘ‌ట‌న‌లో పైల‌ట్ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలిసింది. శాన్ డియాగోలోని మిరామ‌ర్ ఎయిర్‌బేస్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగంది. అమెరికా వ‌ద్ద సుమారు 630కి పైగా ఎఫ్‌-35 యుద్ధ విమానాలు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/us-marine-corps-says-f-35b-stealth-fighter-crashed-in-california-pilot-ejected-safely-2469804"}]}]}