{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fact-check-ilaa-tayaarayyaaremtraa-saama-minaral-vaatar-baatil-t","title_te":"Fact Check: ఇలా తయారయ్యారేంట్రా సామ.. మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స..","section":"తాజా","status_line":"Fact Check: ఇలా తయారయ్యారేంట్రా సామ.. మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:13:17.084Z"},"facts":[],"events":[{"id":"event-33844","date":"2026-07-23T14:10:59.000Z","title_te":"Fact Check: ఇలా తయారయ్యారేంట్రా సామ.. మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స..","body_te":"మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా ఆసుపత్రికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. విషం సేవించిన ఓ యువకుడికి సాధారణ సెలైన్‌కు బదులుగా రెండు లీటర్ల మినరల్ వాటర్ బాటిల్ నుంచి డ్రిప్ ఇస్తున్నట్లు వీడియోలో కనిపించడంతో నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.1","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/madhya-pradesh-dindori-hospital-mineral-water-bottle-drip-viral-video-fact-check-investigation-1872132.html"}]}]}