{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"facts-and-myths-paamulu-kubusam-vidichetappudu-chooste-pagabadut","title_te":"Facts and Myths: పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా..? అసలు నిజమేంటి?","section":"తాజా","status_line":"Facts and Myths: పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా..? అసలు నిజమేంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T13:18:51.156Z"},"facts":[],"events":[{"id":"event-60553","date":"2026-08-08T12:57:54.000Z","title_te":"Facts and Myths: పాములు కుబుసం విడిచేటప్పుడు చూస్తే పగబడుతాయా..? అసలు నిజమేంటి?","body_te":"Snake Myths and Facts: పాములు పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని పొందే సహజ ప్రక్రియను కుబుసం విడువడం లేదా ఎక్డిసిస్ అంటారు. పాముల పెరుగుదల, ఆరోగ్యం, శరీర రక్షణలో ఈ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. పాము కుబుసం విడవడానికి సంబంధించి ప్రజల్లో చాలా నమ్మకాలు, అపోహలు ఉన్నాయి. పాములు అసలు ఎందుకు కుబుసం విడుస్తాయి? పాము కుబుసం విడిచే సమయంలో దాన్ని మనం చూస్తే మనల్ని అవి పగబడతాయా? ఆసక్తికరమైన శాస్త్రీయ విషయాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/snake-shedding-explained-do-snakes-take-revenge-if-you-see-them-shed-their-skin-1883627.html"}]}]}