{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fake-banking-apps-madhyalone-chaduvu-maanesina-yuvakudu-nakilee","title_te":"Fake Banking Apps | మధ్యలోనే చదువు మానేసిన యువకుడు.. నకిలీ బ్యాంకింగ్‌ యాప్‌లు సృష్టించి సైబర్‌ నేరగాళ్లకు అమ్మకం","section":"తాజా","status_line":"Fake Banking Apps | మధ్యలోనే చదువు మానేసిన యువకుడు.. నకిలీ బ్యాంకింగ్‌ యాప్‌లు సృష్టించి సైబర్‌ నేరగాళ్లకు అమ్మకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T11:18:23.115Z"},"facts":[],"events":[{"id":"event-31837","date":"2026-07-22T10:59:30.000Z","title_te":"Fake Banking Apps | మధ్యలోనే చదువు మానేసిన యువకుడు.. నకిలీ బ్యాంకింగ్‌ యాప్‌లు సృష్టించి సైబర్‌ నేరగాళ్లకు అమ్మకం","body_te":"Fake Banking Apps | ఒక యువకుడు ఇంటర్‌ మధ్యలోనే చదువు మానేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), టెలిగ్రామ్‌ ఉపయోగించి నకిలీ బ్యాంకింగ్‌ యాప్‌లు క్రియేట్‌ చేశాడు. వాటిని సైబర్‌ నేరగాళ్లకు అమ్మి సైబర్‌ మోసాలను ప్రోత్సహిస్తున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uttar-pradesh-class-11-dropout-used-ai-to-create-fake-banking-apps-for-cyber-criminals-arrested-2459118"}]}]}