{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fake-ias-officer-ajit-doval-rahasya-ejemt-nani-cheppukunna-nakil","title_te":"Fake IAS officer | అజిత్ దోవల్ రహస్య ఏజెంట్‌నని చెప్పుకున్న నకిలీ ఐఏఎస్ అధికారి.. అరెస్ట్‌","section":"తాజా","status_line":"Fake IAS officer | అజిత్ దోవల్ రహస్య ఏజెంట్‌నని చెప్పుకున్న నకిలీ ఐఏఎస్ అధికారి.. అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T14:02:59.060Z"},"facts":[],"events":[{"id":"event-63710","date":"2026-08-10T13:31:43.000Z","title_te":"Fake IAS officer | అజిత్ దోవల్ రహస్య ఏజెంట్‌నని చెప్పుకున్న నకిలీ ఐఏఎస్ అధికారి.. అరెస్ట్‌","body_te":"Fake IAS officer | జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రహస్య ఏజెంట్‌గా చెప్పుకున్న నకిలీ ఐఏఎస్‌ అధికారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘భారత ప్రభుత్వం’ అని రాసి ఉన్న టెస్లా కారుతో సహా విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/fake-ias-officer-claims-hes-ajit-dovals-undercover-agent-arrested-in-bihars-khagaria-tesla-seized-2479356"}]}]}