{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"family-protests-aiteesee-getu-vadda-mrutadehamto-kutumbasabhyula","title_te":"Family Protests | ఐటీసీ గేటు వద్ద మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన","section":"తాజా","status_line":"Family Protests | ఐటీసీ గేటు వద్ద మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T16:41:33.815Z"},"facts":[],"events":[{"id":"event-60818","date":"2026-08-08T15:51:50.000Z","title_te":"Family Protests | ఐటీసీ గేటు వద్ద మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన","body_te":"Family Protests | లారీ ప్రమాదంలో మృతి చెందిన ఐటీసీపీఎస్పీడీ కర్మాగారం కాంట్రాక్టు కార్మికుడు గుగులోత్ శ్రీరామ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబసభ్యులు, బంధువులు శనివారం ఐటీసీ గేటు వద్ద ఆందోళనకు దిగారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/family-protests-with-body-at-itc-gate-demanding-justice-2477545"}]}]}