{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"faria-abdullah-idi-maamoolu-cheera-kaaduraa-ayyaa-denim-saareelo","title_te":"Faria Abdullah : ఇది మామూలు చీర కాదురా అయ్యా.. డెనిమ్ శారీలో ఫరియా అబ్దుల్లా.. ఫోటోలు వైర‌ల్‌..","section":"తాజా","status_line":"Faria Abdullah : ఇది మామూలు చీర కాదురా అయ్యా.. డెనిమ్ శారీలో ఫరియా అబ్దుల్లా.. ఫోటోలు వైర‌ల్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T07:10:02.862Z"},"facts":[],"events":[{"id":"event-34948","date":"2026-07-24T06:46:11.000Z","title_te":"Faria Abdullah : ఇది మామూలు చీర కాదురా అయ్యా.. డెనిమ్ శారీలో ఫరియా అబ్దుల్లా.. ఫోటోలు వైర‌ల్‌..","body_te":"డ్యాన్స్ ఐకాన్ సీజ‌న్ 2లోని ఓ ఎపిసోడ్ కోసం న‌టి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఇలా డెనిమ్ చీర‌తో క‌నిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. శారీ అదిరిపోయింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/actress-faria-abdullah-in-denim-saree-photos-viral-vm-1113972.html"}]}]}