{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"farmer-saagu-neeti-ka-shtaalu-esai-kaalla-pai-pa-dda-raitanna-ve","title_te":"Farmer | సాగు నీటి క‌ష్టాలు.. ఎస్ఐ కాళ్ల‌పై ప‌డ్డ రైతన్న.. వీడియో","section":"తాజా","status_line":"Farmer | సాగు నీటి క‌ష్టాలు.. ఎస్ఐ కాళ్ల‌పై ప‌డ్డ రైతన్న.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74740","date":"2026-08-17T07:36:05.000Z","title_te":"Farmer | సాగు నీటి క‌ష్టాలు.. ఎస్ఐ కాళ్ల‌పై ప‌డ్డ రైతన్న.. వీడియో","body_te":"Farmer | కాంగ్రెస్ సర్కార్ హ‌యాంలో రైతులు యూరియా కోసం, సాగు నీటి కోసం అధికారుల కాళ్లు ప‌ట్టుకునే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతులు నిరసన బాట ప‌ట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/farmer-fell-on-si-feet-for-release-of-irrigation-water-2485993"}]}]}