{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"farmers-storm-steel-factory-karuvu-nepathyamlo-raitula-aamdolana","title_te":"Farmers Storm Steel Factory | కరువు నేపథ్యంలో రైతుల ఆందోళన.. పెద్ద చెరువు ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ ముట్టడి","section":"తాజా","status_line":"Farmers Storm Steel Factory | కరువు నేపథ్యంలో రైతుల ఆందోళన.. పెద్ద చెరువు ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ ముట్టడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T14:54:55.502Z"},"facts":[],"events":[{"id":"event-32203","date":"2026-07-22T14:21:48.000Z","title_te":"Farmers Storm Steel Factory | కరువు నేపథ్యంలో రైతుల ఆందోళన.. పెద్ద చెరువు ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ ముట్టడి","body_te":"Farmers Storm Steel Factory | వర్షాలు అంతగా కురువకపోవడంతో తీవ్ర నీటి సంక్షోభంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 22 ఎకరాల చెరువు ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీని ముట్టడించారు. ఆ కొలనులోని నీటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/drought-hit-karnatakas-koppal-farmers-storm-baldota-iron-and-steel-factory-demand-public-access-to-22-acre-lake-amid-severe-water-crisis-2459313"}]}]}