{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"farooq-abdullah-kulgaam-daadi-teevravaadula-vivaraalu-velladimch","title_te":"Farooq Abdullah | కుల్గాం దాడి తీవ్రవాదుల వివరాలు వెల్లడించండి.. కేంద్రానికి ఫరూక్ అబ్దుల్లా డిమాండ్","section":"తాజా","status_line":"Farooq Abdullah | కుల్గాం దాడి తీవ్రవాదుల వివరాలు వెల్లడించండి.. కేంద్రానికి ఫరూక్ అబ్దుల్లా డిమాండ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T11:26:08.669Z"},"facts":[],"events":[{"id":"event-50198","date":"2026-08-02T11:13:50.000Z","title_te":"Farooq Abdullah | కుల్గాం దాడి తీవ్రవాదుల వివరాలు వెల్లడించండి.. కేంద్రానికి ఫరూక్ అబ్దుల్లా డిమాండ్","body_te":"Farooq Abdullah : తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాంతోపాటు అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన తీవ్రవాదుల వివరాల్ని వెల్లడించాలని, వారి గుర్తింపును బహిరంగపరచాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/former-cm-farooq-abdullah-asks-centre-to-reveal-identity-of-terrorists-involved-in-kulgam-anantnag-killings-2471032"}]}]}