{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fastag-local-pass-vaahanadaarulaku-pamdage-tol-tenshan-ku-gud-ba","title_te":"FASTag Local Pass : వాహనదారులకు పండగే.. టోల్ టెన్షన్‌కు గుడ్‌బై.. FASTag లోకల్ పాస్‌తో నెలంతా ఎన్నిసార్లైనా తిరగొచ్చు..","section":"తాజా","status_line":"FASTag Local Pass : వాహనదారులకు పండగే.. టోల్ టెన్షన్‌కు గుడ్‌బై.. FASTag లోకల్ పాస్‌తో నెలంతా ఎన్నిసార్లైనా తిరగొచ్చు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78312","date":"2026-08-19T09:56:39.000Z","title_te":"FASTag Local Pass : వాహనదారులకు పండగే.. టోల్ టెన్షన్‌కు గుడ్‌బై.. FASTag లోకల్ పాస్‌తో నెలంతా ఎన్నిసార్లైనా తిరగొచ్చు..","body_te":"FASTag Local Pass : ఫాస్టాగ్ వాహనదారులకు గుడ్ న్యూస్.. 121 టోల్ ప్లాజాలకు డిజిటల్ లోకల్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఒకసారి ఈ పాస్ తీసుకుంటే నెలంతా ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయొచ్చు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/good-news-for-fastag-users-nhai-expands-digital-local-pass-to-121-toll-plazas-sh-1125017.html"}]}]}