{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fasting-secrets-upavaasaala-samayamlo-saadhaarana-uppu-kaakumdaa","title_te":"Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?","section":"తాజా","status_line":"Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T09:40:19.832Z"},"facts":[],"events":[{"id":"event-36868","date":"2026-07-25T09:25:40.000Z","title_te":"Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?","body_te":"హిందూ సంప్రదాయంలో ఏకాదశి, శివరాత్రి, నవరాత్రులు లేదా సోమవారం వ్రతాలు వంటి పండుగలు, ఉపవాసాల సమయంలో ఆహార నియమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఉపవాస దీక్షలో ఉన్నవారు సాధారణ రోజుల్లో వాడే తెల్లటి ఉప్పును అసలు ఉపయోగించరు. దానికి బదులుగా కేవలం 'సైంధవ లవణం' మాత్రమే వంటకాలలో వాడుతుంటారు. చాలా మంది దీనిని కేవలం ఒక ఆధ్యాత్మిక ఆచారంగా భావిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/why-rock-salt-is-preferred-regular-salt-during-fasting-details-in-telugu-1873261.html"}]}]}