{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fats-phyaats-amte-upa-yoga-me-kaanee-atigaa-teesukumtene-anaarog","title_te":"Fats | ఫ్యాట్స్ అంటే ఉప‌యోగ‌మే.. కానీ అతిగా తీసుకుంటేనే అనారోగ్య‌క‌రం..","section":"తాజా","status_line":"Fats | ఫ్యాట్స్ అంటే ఉప‌యోగ‌మే.. కానీ అతిగా తీసుకుంటేనే అనారోగ్య‌క‌రం..","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T11:33:50.005Z"},"facts":[],"events":[{"id":"event-28279","date":"2026-07-20T11:22:31.000Z","title_te":"Fats | ఫ్యాట్స్ అంటే ఉప‌యోగ‌మే.. కానీ అతిగా తీసుకుంటేనే అనారోగ్య‌క‌రం..","body_te":"భారతీయుల ఆహారపు అలవాట్లలో గత కొన్ని దశాబ్దాలుగా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఇంట్లో వండిన సాంప్రదాయ వంటకాలే ప్రధాన ఆహారంగా ఉండేవి. ప్రస్తుతం వాటి స్థానంలో చిరు తిండ్లు, ప్యాకెట్ స్నాక్స్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు ఎక్కువగా చోటు దక్కించుకుంటున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/experts-say-fats-are-healthy-to-our-bodies-but-should-not-take-excessively-2457010"}]}]}