{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fauzi-phaujee-to-prabhaas-vaar-modalu-phast-luk-rileej-det-to-pa","title_te":"Fauzi: ‘ఫౌజీ’తో ప్రభాస్ వార్ మొదలు.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్‌తో పాన్ ఇండియా హంగామా..!","section":"తాజా","status_line":"Fauzi: ‘ఫౌజీ’తో ప్రభాస్ వార్ మొదలు.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్‌తో పాన్ ఇండియా హంగామా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T13:38:35.551Z"},"facts":[],"events":[{"id":"event-25127","date":"2026-07-18T12:58:47.000Z","title_te":"Fauzi: ‘ఫౌజీ’తో ప్రభాస్ వార్ మొదలు.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్‌తో పాన్ ఇండియా హంగామా..!","body_te":"ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. యుద్ధభూమి నేపథ్యంలో ప్రభాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2026 డిసెంబర్ 3న విడుదల కానున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా, ఎమోషన్, దేశభక్తి, యాక్షన్ మేళవింపుతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/prabhas-fauji-first-look-and-release-date-ignite-massive-pan-india-buzz-video-1868453.html"}]}]}