{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fbi-report-amerikaalo-bhaareegaa-ta-ggina-ha-tyala-retu-ga-dichi","title_te":"FBI Report | అమెరికాలో భారీగా త‌గ్గిన హ‌త్యల రేటు.. గ‌డిచిన 75 ఏళ్ల‌లో అత్యంత క‌నిష్ఠం..!","section":"తాజా","status_line":"FBI Report | అమెరికాలో భారీగా త‌గ్గిన హ‌త్యల రేటు.. గ‌డిచిన 75 ఏళ్ల‌లో అత్యంత క‌నిష్ఠం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71675","date":"2026-08-15T06:55:28.000Z","title_te":"FBI Report | అమెరికాలో భారీగా త‌గ్గిన హ‌త్యల రేటు.. గ‌డిచిన 75 ఏళ్ల‌లో అత్యంత క‌నిష్ఠం..!","body_te":"FBI Report | అమెరికా (USA) లో శాంతిభద్రతలు చారిత్రాత్మక స్థాయిలో మెరుగుపడ్డాయి. దేశవ్యాప్తంగా హత్యల రేటు గత 75 ఏళ్లలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తన తాజా నివేదికలో వెల్లడించింది. 2025 సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం.. హింసాత్మక నేరాలు సైతం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/fbi-reports-record-decrease-in-violent-crime-in-2025-in-usa-2484080"}]}]}