{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ferran-torres-maa-vijayam-nakshatraallo-raasi-umdi-ee-trophee-ya","title_te":"Ferran Torres | మా విజయం నక్షత్రాల్లో రాసి ఉంది.. ఈ ట్రోఫీ యావత్ దేశానిది..‌!","section":"తాజా","status_line":"Ferran Torres | మా విజయం నక్షత్రాల్లో రాసి ఉంది.. ఈ ట్రోఫీ యావత్ దేశానిది..‌!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T13:35:37.148Z"},"facts":[],"events":[{"id":"event-28508","date":"2026-07-20T12:56:01.000Z","title_te":"Ferran Torres | మా విజయం నక్షత్రాల్లో రాసి ఉంది.. ఈ ట్రోఫీ యావత్ దేశానిది..‌!","body_te":"Ferran Torres : ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో గోల్‌తో ఓవర్‌నైట్‌లో స్టారయ్యాడు ఫెర్రాన్ టోరెస్(Ferran Torres). వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్ విజయం నక్షత్రాల్లో రాసి పెట్టి ఉందని పేర్కొన్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/torres-sadi-spain-win-in-fifa-world-cup-final-written-on-stars-2457078"}]}]}