{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fertility-treatment-phertilitee-chikitsa-teesukune-mumdu-dampa-t","title_te":"Fertility Treatment | ఫెర్టిలిటీ చికిత్స తీసుకునే ముందు దంప‌తులు క‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాలి..","section":"తాజా","status_line":"Fertility Treatment | ఫెర్టిలిటీ చికిత్స తీసుకునే ముందు దంప‌తులు క‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాలి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T06:47:26.357Z"},"facts":[],"events":[{"id":"event-19040","date":"2026-07-15T06:34:22.000Z","title_te":"Fertility Treatment | ఫెర్టిలిటీ చికిత్స తీసుకునే ముందు దంప‌తులు క‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాలి..","body_te":"సంతానలేమి చికిత్స (ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్) ను ప్రారంభించే ముందు సరైన క్లినిక్‌ను ఎంచుకోవడం అత్యంత కీలకమైన నిర్ణయం. ఇది కేవలం వైద్య చికిత్స మాత్రమే కాదు.. సమయం, భావోద్వేగాలు, ఆర్థిక వ్యయం, భవిష్యత్తుపై ఆశలతో ముడిపడి ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/couples-who-take-fertility-treatment-must-know-these-important-facts-from-experts-2451907"}]}]}