{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fever-jva-ram-va-chchimdaa-remdu-rojulainaa-ta-gga-dam-ledamte-j","title_te":"Fever | జ్వ‌రం వ‌చ్చిందా.. రెండు రోజులైనా త‌గ్గ‌డం లేదంటే జాగ్ర‌త్త‌..","section":"తాజా","status_line":"Fever | జ్వ‌రం వ‌చ్చిందా.. రెండు రోజులైనా త‌గ్గ‌డం లేదంటే జాగ్ర‌త్త‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T12:35:41.136Z"},"facts":[],"events":[{"id":"event-38685","date":"2026-07-26T12:30:34.000Z","title_te":"Fever | జ్వ‌రం వ‌చ్చిందా.. రెండు రోజులైనా త‌గ్గ‌డం లేదంటే జాగ్ర‌త్త‌..","body_te":"వర్షాకాలం మొదలవగానే జ్వరం కేసులు ఒక్కసారిగా పెరుగుతుంటాయి. స్వల్ప జ్వరం వచ్చినా అది సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షనా, లేక డెంగీ ప్రారంభ లక్షణమా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. తొలి రెండు రోజుల్లో ఈ రెండింటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉండటంతో తేడాను గుర్తించడం కష్టమవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-you-got-fever-and-its-not-going-away-even-after-2-days-then-know-these-expert-told-tips-2463529"}]}]}