{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fiber-malabaddhakaaniki-e-phaibar-best-chiyaa-avise-isab-gol-lo","title_te":"Fiber | మలబద్ధకానికి ఏ ఫైబర్ బెస్ట్? చియా, అవిసె, ఇసబ్‌గోల్‌లో ఏది ఎప్పుడు తీసుకోవాలి?","section":"తాజా","status_line":"Fiber | మలబద్ధకానికి ఏ ఫైబర్ బెస్ట్? చియా, అవిసె, ఇసబ్‌గోల్‌లో ఏది ఎప్పుడు తీసుకోవాలి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T13:13:12.201Z"},"facts":[],"events":[{"id":"event-65334","date":"2026-08-11T12:03:52.000Z","title_te":"Fiber | మలబద్ధకానికి ఏ ఫైబర్ బెస్ట్? చియా, అవిసె, ఇసబ్‌గోల్‌లో ఏది ఎప్పుడు తీసుకోవాలి?","body_te":"జీర్ణక్రియ, గుండె ఆరోగ్యంతోపాటు శరీరంలోని మెటబాలిక్ ఆరోగ్యానికి ఫైబర్ ఎంతో కీలకం. శారీరక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలంటే రోజువారీ ఆహారంలో ఫైబర్‌ను సమతుల్యంగా తీసుకోవాలి. అయితే మనకు ఫైబర్ ఏ రూపంలో అందుతుందనేది పూర్తిగా రోజువారీ ఆహారపు ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. కరగని ఫైబర్, కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారాలను కలిపి తీసుకోవడం శరీర పనితీరుకు అవసరం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/which-fiber-is-more-beneficial-for-constipation-doctor-explains-2480346"}]}]}