{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fiber-phaiba-r-va-lla-sa-reeraaniki-ka-lige-pra-yoja-naalemti-em","title_te":"Fiber | ఫైబ‌ర్ వ‌ల్ల శ‌రీరానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటి.. ఎంత మోతాదులో రోజూ తీసుకోవాలి..","section":"తాజా","status_line":"Fiber | ఫైబ‌ర్ వ‌ల్ల శ‌రీరానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటి.. ఎంత మోతాదులో రోజూ తీసుకోవాలి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:58:35.198Z"},"facts":[],"events":[{"id":"event-33929","date":"2026-07-23T14:54:46.000Z","title_te":"Fiber | ఫైబ‌ర్ వ‌ల్ల శ‌రీరానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటి.. ఎంత మోతాదులో రోజూ తీసుకోవాలి..","body_te":"ఫైబర్ శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, పేగుల ఆరోగ్యాన్ని కాపాడడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ చాలామంది రోజూ అవసరమైనంత ఫైబర్ తీసుకోలేకపోతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/what-are-the-health-benefits-of-fiber-how-much-we-have-to-take-2460461"}]}]}