{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fifa-phiphaa-adhyakshudu-cheppinaa-memu-vinam-riphareela-nibaddh","title_te":"FIFA | ఫిఫా అధ్యక్షుడు చెప్పినా మేము వినం.. రిఫరీల నిబద్ధతను శంకిచడం పొరపాటే..!","section":"తాజా","status_line":"FIFA | ఫిఫా అధ్యక్షుడు చెప్పినా మేము వినం.. రిఫరీల నిబద్ధతను శంకిచడం పొరపాటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T12:14:35.404Z"},"facts":[],"events":[{"id":"event-8780","date":"2026-07-09T11:46:37.000Z","title_te":"FIFA | ఫిఫా అధ్యక్షుడు చెప్పినా మేము వినం.. రిఫరీల నిబద్ధతను శంకిచడం పొరపాటే..!","body_te":"FIFA : ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్ రిఫరీల నిబద్ధతపై, పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిఫా రిఫరీల అధికారి పియెర్‌లీగి కొల్లిన స్పందిస్తూ.. అవన్నీ కట్టుకథలని కొట్టిపారేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/fifa-referee-supremo-condemns-the-allegations-on-match-officials-2445851"}]}]}