{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fifa-praivetu-pettuba-di-plaan-nu-ra-ddu-chesina-phiphaa","title_te":"Fifa: ప్రైవేటు పెట్టుబ‌డి ప్లాన్‌ను ర‌ద్దు చేసిన ఫిఫా","section":"తాజా","status_line":"Fifa: ప్రైవేటు పెట్టుబ‌డి ప్లాన్‌ను ర‌ద్దు చేసిన ఫిఫా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T10:15:27.259Z"},"facts":[],"events":[{"id":"event-48469","date":"2026-08-01T09:42:16.000Z","title_te":"Fifa: ప్రైవేటు పెట్టుబ‌డి ప్లాన్‌ను ర‌ద్దు చేసిన ఫిఫా","body_te":"Fifa : ఫిఫా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఫిఫాలో వాటాల‌ను ప్రైవేటు పెట్టుబ‌డిదారుల‌కు అమ్మాల‌న్న నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేసిన‌ట్లు అధ్య‌క్షుడు గియాన్ని ఇన్‌ఫాంటినో తెలిపారు. సుమారు 20 శాతం వాటాల‌ను అమ్మి దాదాపు 402 కోట్ల డాల‌ర్ల‌ను ఆర్జించాల‌ని ఫిఫా భావించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/fifa-president-gianni-infantino-says-he-has-scrapped-controversial-plan-to-sell-off-stakes-in-the-governing-bodys-competitions-to-private-investors-2469922"}]}]}