{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fifa-world-cup-aadivaaram-mugimpu-veduka-aaskaar-sinee-selabrite","title_te":"FIFA World Cup | ఆదివారం ముగింపు వేడుక.. ఆస్కార్, సినీ సెలబ్రిటీలకు ఆహ్వానం‌..!","section":"తాజా","status_line":"FIFA World Cup | ఆదివారం ముగింపు వేడుక.. ఆస్కార్, సినీ సెలబ్రిటీలకు ఆహ్వానం‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T15:34:44.633Z"},"facts":[],"events":[{"id":"event-19893","date":"2026-07-15T15:01:18.000Z","title_te":"FIFA World Cup | ఆదివారం ముగింపు వేడుక.. ఆస్కార్, సినీ సెలబ్రిటీలకు ఆహ్వానం‌..!","body_te":"FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకలపై నిర్వాహకులు దృష్టి సారించారు. 48 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నీ జూలై 19 ఆదివారంతో పూర్తి కానున్నందున.. అభిమానులను రంజింపజేసేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/oscar-winners-pop-singers-to-entertain-fans-in-fifa-wc-closing-ceremony-2452254"}]}]}