{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fifa-world-cup-phiphaa-va-rald-ka-p-phaina-l-vidyaa-samstha-la-k","title_te":"FIFA World Cup | ఫిఫా వ‌రల్డ్ క‌ప్ ఫైన‌ల్.. విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన కేర‌ళ‌, మ‌ణిపూర్","section":"తాజా","status_line":"FIFA World Cup | ఫిఫా వ‌రల్డ్ క‌ప్ ఫైన‌ల్.. విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన కేర‌ళ‌, మ‌ణిపూర్","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T16:18:56.916Z"},"facts":[],"events":[{"id":"event-26924","date":"2026-07-19T16:02:45.000Z","title_te":"FIFA World Cup | ఫిఫా వ‌రల్డ్ క‌ప్ ఫైన‌ల్.. విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన కేర‌ళ‌, మ‌ణిపూర్","body_te":"FIFA World Cup : ఆదివారం అర్ధ‌రాత్రి త‌ర్వాత‌ అర్జెంటీనా, స్పెయిన్ మ‌ధ్య ఫుట్‌బాల్ ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలో కేర‌ళ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ్యాచ్ నేప‌థ్యంలో సోమ‌వారం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/kerala-declares-holiday-on-monday-for-all-educational-institutions-in-view-of-fifa-world-cup-2026-final-2456229"}]}]}