{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fifa-worldcup-aatithya-amerikaaku-ota-mi-kvaarta-rs-loki-pra-ves","title_te":"FIFA Worldcup: ఆతిథ్య అమెరికాకు ఓట‌మి.. క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించిన బెల్జియం","section":"తాజా","status_line":"FIFA Worldcup: ఆతిథ్య అమెరికాకు ఓట‌మి.. క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించిన బెల్జియం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T04:34:56.789Z"},"facts":[],"events":[{"id":"event-4347","date":"2026-07-07T04:34:09.000Z","title_te":"FIFA Worldcup: ఆతిథ్య అమెరికాకు ఓట‌మి.. క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించిన బెల్జియం","body_te":"FIFA World Cup: ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆతిథ్య జ‌ట్ల పోరు ముగిసింది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా .. రౌండ్‌16 మ్యాచ్‌లో ఓట‌మి పాలైంది. బెల్జియం 4-1 గోల్స్ తేడాతో అమెరికాను ఓడించి క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/charles-de-ketelaere-scored-twice-for-belgium-as-the-united-states-became-the-third-and-final-co-host-to-be-knocked-out-of-the-world-cup-2443426"}]}]}