{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fifa-worldcup-phiphaa-va-ra-ld-ka-p-eva-reva-riki-avaardulu-da-k","title_te":"FIFA Worldcup: ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఎవ‌రెవ‌రికి అవార్డులు ద‌క్కాయంటే","section":"తాజా","status_line":"FIFA Worldcup: ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఎవ‌రెవ‌రికి అవార్డులు ద‌క్కాయంటే","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T07:29:48.054Z"},"facts":[],"events":[{"id":"event-27832","date":"2026-07-20T07:06:53.000Z","title_te":"FIFA Worldcup: ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఎవ‌రెవ‌రికి అవార్డులు ద‌క్కాయంటే","body_te":"FIFA Worldcup: ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ చాంపియ‌న్‌గా స్పెయిన్ అవ‌త‌రించింది. ఫైన‌ల్లో 1-0 గోల్స్ తేడాతో అర్జెంటీనాను ఓడించింది. అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అందించే అవార్డుల్లో ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాప్పేకు రెండు అవార్డులు ద‌క్కాయి. స్పెయిన్ ప్లేయ‌ర్ రోడ్రికి గోల్డెన్ బాల్‌, లియోన‌ల్ మెస్సీకి సిల్వ‌ర్ బాల్ అవార్డులు ద‌క్కాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/spain-player-rodri-wins-golden-ball-award-check-the-list-of-award-winners-2456773"}]}]}