{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"filter-coffee-philtar-kaaphee-taagite-vruddhaapyam-aalasyama-vut","title_te":"Filter Coffee | ఫిల్టర్ కాఫీ తాగితే వృద్ధాప్యం ఆలస్యమ‌వుతుందా ? తాజా అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు..","section":"తాజా","status_line":"Filter Coffee | ఫిల్టర్ కాఫీ తాగితే వృద్ధాప్యం ఆలస్యమ‌వుతుందా ? తాజా అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు..","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T12:54:54.235Z"},"facts":[],"events":[{"id":"event-28440","date":"2026-07-20T12:37:48.000Z","title_te":"Filter Coffee | ఫిల్టర్ కాఫీ తాగితే వృద్ధాప్యం ఆలస్యమ‌వుతుందా ? తాజా అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు..","body_te":"ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మందికి ఉద‌యం నిద్ర లేవ‌గానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే రోజూ తాగే కాఫీ ఎలా తయారవుతుంద‌నే విష‌యం కూడా శరీర వృద్ధాప్యంపై ప్రభావం చూపుతుందా? తాజాగా ఎన్‌పీజే సైన్స్ ఆఫ్ ఫుడ్ జర్నల్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/can-drinking-filter-coffee-make-ageing-slow-what-health-experts-and-recent-studies-said-2457103"}]}]}