{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fire-accident-anaatha-la-samra-ksha-na-kemdramlo-agnipra-maadam","title_te":"Fire Accident | అనాథ‌ల సంర‌క్ష‌ణ కేంద్రంలో అగ్నిప్ర‌మాదం.. 11 మంది స‌జీవ‌ద‌హ‌నం","section":"తాజా","status_line":"Fire Accident | అనాథ‌ల సంర‌క్ష‌ణ కేంద్రంలో అగ్నిప్ర‌మాదం.. 11 మంది స‌జీవ‌ద‌హ‌నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T14:22:13.033Z"},"facts":[],"events":[{"id":"event-21647","date":"2026-07-16T14:21:20.000Z","title_te":"Fire Accident | అనాథ‌ల సంర‌క్ష‌ణ కేంద్రంలో అగ్నిప్ర‌మాదం.. 11 మంది స‌జీవ‌ద‌హ‌నం","body_te":"Fire Accident | అల్జీరియా (Algeria) రాజధాని అల్జీర్స్‌ (Algiers) లోని ఓ ఫోస్టర్ కేర్ హోమ్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. మ‌రో 19 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఫోస్టర్ కేర్ హోమ్‌ అంటే తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలకు తాత్కాలికంగా సంరక్షణ అందించే సంస్థ‌. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే నిర్వాహ‌కుల ద్వారా స‌మాచారం అందుకున్న‌ అగ్నిమాపక సిబ్బంది (Fire fighters) మంటలు ఆర్పేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/fire-at-orphanage-in-algeria-kills-11-and-wounds-19-2453278"}]}]}