{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fire-accident-oda-lo-agni-pra-maadam-chikkukunna-pa-luvuru-pra-y","title_te":"Fire Accident | ఓడ‌లో అగ్ని ప్ర‌మాదం.. చిక్కుకున్న ప‌లువురు ప్ర‌యాణికులు","section":"తాజా","status_line":"Fire Accident | ఓడ‌లో అగ్ని ప్ర‌మాదం.. చిక్కుకున్న ప‌లువురు ప్ర‌యాణికులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T12:15:56.252Z"},"facts":[],"events":[{"id":"event-66962","date":"2026-08-12T11:28:28.000Z","title_te":"Fire Accident | ఓడ‌లో అగ్ని ప్ర‌మాదం.. చిక్కుకున్న ప‌లువురు ప్ర‌యాణికులు","body_te":"Fire Accident | ఇండోనేషియా (Indonesia) లోని బాలి (Bali) సమీపంలో ఓ ఓడ‌లో ఒక్క‌సారిగా మంటలు అంటుకున్నాయి. దాంతో ఆ ఓడ (Ferry) లోని 172 మంది అందులో చిక్కుకుపోయారు. స‌మాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు (Rescue teams) వెంట‌నే రంగంలోకి దిగి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఇప్ప‌టివ‌ర‌కు 131 మందిని సుర‌క్షితంగా బ‌య‌టికి తీసుకొచ్చారు. ఒకరు మ‌ర‌ణించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/one-dead-172-rescued-after-ferry-catches-fire-off-bali-2481407"}]}]}