{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fire-at-noida-building-bildimg-lo-agnipramaadam-iddaru-mruti-50","title_te":"Fire At Noida Building | బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి.. 50 కుటుంబాలను రక్షించిన ఫైర్‌ సిబ్బంది","section":"తాజా","status_line":"Fire At Noida Building | బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి.. 50 కుటుంబాలను రక్షించిన ఫైర్‌ సిబ్బంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T12:11:49.844Z"},"facts":[],"events":[{"id":"event-19580","date":"2026-07-15T11:45:14.000Z","title_te":"Fire At Noida Building | బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి.. 50 కుటుంబాలను రక్షించిన ఫైర్‌ సిబ్బంది","body_te":"Fire At Noida Building | ఛార్జింగ్‌ చేస్తున్న ఎలక్ట్రిక్‌ వాహనంలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించడంతో బిల్డింగ్‌ అంతా పొగలు కమ్ముకున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 50 కుటుంబాలకు చెందిన వారిని ఫైర్‌ సిబ్బంది కాపాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/2-dead-in-fire-at-building-in-noida-cops-say-spark-started-from-charging-ev-2452077"}]}]}