{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fire-in-bus-ra-nnimg-ba-ssulo-chela-regina-mamta-lu-draiva-r-apr","title_te":"Fire in Bus | ర‌న్నింగ్ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో త‌ప్పిన పెనుప్ర‌మాదం..!","section":"తాజా","status_line":"Fire in Bus | ర‌న్నింగ్ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో త‌ప్పిన పెనుప్ర‌మాదం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T09:34:56.550Z"},"facts":[],"events":[{"id":"event-24681","date":"2026-07-18T09:25:17.000Z","title_te":"Fire in Bus | ర‌న్నింగ్ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో త‌ప్పిన పెనుప్ర‌మాదం..!","body_te":"Fire in Bus | త‌మిళ‌నాడు (Tamil Nadu) రాజ‌ధాని చెన్నై (Chennai) నుంచి మధురై (Madhurai) వెళ్తున్న ఓ ప్రైవేట్‌ స్లీపర్‌ కోచ్‌ బస్సు (Private Sleeper Coach Bus) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఈ తెల్ల‌వారుజ‌మున పెరంబలూరు జిల్లాలోని చెన్నై-తిరుచిరాపల్లి (Chennai-Thiruchirapally) జాతీయ రహదారిపై ఈ ప్ర‌మాదం జ‌రిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/chennai-madurai-sleeper-bus-catches-fire-on-highway-no-injuries-reported-2455108"}]}]}