{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fish-bone-aarere-gomtulo-irukkuna-chepamullu-tolagimchadam-imta","title_te":"Fish bone: ఆరెరే గొంతులో ఇరుక్కున చేపముల్లు తొలగించడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే!","section":"తాజా","status_line":"Fish bone: ఆరెరే గొంతులో ఇరుక్కున చేపముల్లు తొలగించడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T01:52:47.881Z"},"facts":[],"events":[{"id":"event-46073","date":"2026-07-31T01:51:03.000Z","title_te":"Fish bone: ఆరెరే గొంతులో ఇరుక్కున చేపముల్లు తొలగించడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే!","body_te":"How to Remove a Fish Bone Stuck in Throat Naturally: నాన్‌వెజ్ ప్రియులలో చేపలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. సండే వచ్చిందంటే వారికి చేపలు లేనిదే అస్సలు ముద్దే దిగదు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే కొన్ని సందర్భాల్లో చేపలను సరిగ్గా శుభ్రం చేయకుండా, ఉడికించకుండా తింటే వాటిలో ఉండే ముళ్లు గొంతులో ఇరుక్కుపోతుంది.అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. కానీ కొన్ని టిప్ప్ ఫాలో అయితే ఈజీగా గొంతులో ఇరుక్కున్న చేప ముల్లును తొలగించవచ్చు . అదెలానో ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-get-a-fish-bone-out-of-your-throat-easy-home-remedies-1877217.html"}]}]}