{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fish-chepa-la-nu-ta-ra-choo-timte-kidneela-aarogyaaniki-elaamti","title_te":"Fish | చేప‌ల‌ను త‌ర‌చూ తింటే కిడ్నీల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండ‌దు.. నిపుణుల వెల్ల‌డి..","section":"తాజా","status_line":"Fish | చేప‌ల‌ను త‌ర‌చూ తింటే కిడ్నీల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండ‌దు.. నిపుణుల వెల్ల‌డి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T11:33:17.191Z"},"facts":[],"events":[{"id":"event-30039","date":"2026-07-21T11:14:57.000Z","title_te":"Fish | చేప‌ల‌ను త‌ర‌చూ తింటే కిడ్నీల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండ‌దు.. నిపుణుల వెల్ల‌డి..","body_te":"గుండె ఆరోగ్యానికి చేపలు మేలు చేస్తాయనే విషయం చాలా మందికి తెలుసు. అయితే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఫ్యాటీ ఫిష్ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/taking-fish-regularly-can-help-kidneys-health-says-health-experts-2458136"}]}]}