{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fish-pilla-la-ku-vaaraaniki-okka-saarainaa-chepa-la-nu-tinipimch","title_te":"Fish | పిల్ల‌ల‌కు వారానికి ఒక్క‌సారైనా చేప‌ల‌ను తినిపించాలి.. ఎందుకంటే..","section":"తాజా","status_line":"Fish | పిల్ల‌ల‌కు వారానికి ఒక్క‌సారైనా చేప‌ల‌ను తినిపించాలి.. ఎందుకంటే..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-27T14:12:37.422Z"},"facts":[],"events":[{"id":"event-40362","date":"2026-07-27T14:02:56.000Z","title_te":"Fish | పిల్ల‌ల‌కు వారానికి ఒక్క‌సారైనా చేప‌ల‌ను తినిపించాలి.. ఎందుకంటే..","body_te":"చేపలను వారానికి కనీసం ఒక్కసారైనా తినే పిల్లల్లో మేధో సామర్థ్యం మెరుగ్గా ఉండటంతోపాటు మంచి నిద్ర కూడా లభిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. పిల్లల మెదడు అభివృద్ధిలో సమతుల్య ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/parents-must-feed-fish-to-their-kids-atleast-once-a-week-said-by-experts-2464609"}]}]}