{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fish-samudrapu-chepalu-vs-nadi-cheruvu-chepalu-veetilo-aarogyaan","title_te":"Fish: సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..?","section":"తాజా","status_line":"Fish: సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68748","date":"2026-08-13T12:47:10.000Z","title_te":"Fish: సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..?","body_te":"చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే సముద్రపు చేపలా.. చెరువు లేదా నది చేపలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. సముద్రపు చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, EPA, DHA, అయోడిన్ ఎక్కువగా లభించే అవకాశం ఉండగా.. చెరువు, నది చేపలు ప్రొటీన్లు, ఇతర పోషకాలకు మంచి వనరులు. సాల్మన్, సార్డిన్స్, మాకరెల్ వంటి కొవ్వు చేపల్లో ఉండే ఒమేగా-3 గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/sea-fish-vs-river-and-farmed-pond-fish-which-is-healthier-for-your-body-know-the-facts-omega-3-protein-and-health-benefits-1887285.html"}]}]}