{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"fish-varshaakaalamlo-ilaamti-chepalu-timte-mee-pani-ayipoyinatle","title_te":"Fish: వర్షాకాలంలో ఇలాంటి చేపలు తింటే మీ పని అయిపోయినట్లే.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..","section":"తాజా","status_line":"Fish: వర్షాకాలంలో ఇలాంటి చేపలు తింటే మీ పని అయిపోయినట్లే.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T11:38:32.202Z"},"facts":[],"events":[{"id":"event-23130","date":"2026-07-17T11:20:41.000Z","title_te":"Fish: వర్షాకాలంలో ఇలాంటి చేపలు తింటే మీ పని అయిపోయినట్లే.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..","body_te":"వర్షాకాలంలో ఆహారంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ కాలంలో వాతావరణంలో తేమ శాతం విపరీతంగా పెరగడం, ఉష్ణోగ్రతలలో నిరంతర మార్పులు సంభవించడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర హానికరమైన సూక్ష్మజీవులు అత్యంత వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల మనం తినే ఆహారం చాలా త్వరగా కలుషితం కావడం, తద్వారా ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందుకే ఈ సీజన్ లో తీసుకునే ప్రతి ఆహార పదార్థం విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/4-mistakes-to-avoid-while-buying-and-cooking-fish-in-monsoon-1867467.html"}]}]}