{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"flavonols-gumde-aarogyaanni-ra-kshimche-phlaava-naals-aahaaraalu","title_te":"Flavonols | గుండె ఆరోగ్యాన్ని ర‌క్షించే ఫ్లావ‌నాల్స్ ఆహారాలు.. రోజూ తీసుకుంటే ఎన్నో లాభాలు..","section":"తాజా","status_line":"Flavonols | గుండె ఆరోగ్యాన్ని ర‌క్షించే ఫ్లావ‌నాల్స్ ఆహారాలు.. రోజూ తీసుకుంటే ఎన్నో లాభాలు..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T10:54:12.928Z"},"facts":[],"events":[{"id":"event-26494","date":"2026-07-19T10:22:02.000Z","title_te":"Flavonols | గుండె ఆరోగ్యాన్ని ర‌క్షించే ఫ్లావ‌నాల్స్ ఆహారాలు.. రోజూ తీసుకుంటే ఎన్నో లాభాలు..","body_te":"గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం కొవ్వు పదార్థాలు, చక్కెర తీసుకోవడం తగ్గించడం మాత్రమే సరిపోదు. సహజసిద్ధంగా మొక్కల ఆధారిత ఆహారాల్లో లభించే ఫ్లావనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/experts-say-that-taking-flavonols-related-foods-might-help-protect-heart-health-2456054"}]}]}